ప్రత్యేక హోదాపై ప్రామిస్‌ చేశా

MANFFF

ప్రత్యేక హోదాపై ప్రామిస్‌ చేశా

న్యూఢిల్లీ: ఎపికి ప్రత్యేక హోదాపై ఇదే సభలో తాను హామీ ఇచ్చానని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు విబజన తరుణంలో 6 హామీలిచ్చామని ఆ సమయంలో అరుణ్‌జైట్లీ కూడ అక్కడే ఉన్నారని గుర్తుచేశారు.