ప్రత్యేక హోదాను విస్మరించిన కేంద్రం

manmohan

ప్రత్యేక హోదాను విస్మరించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా విషయమై ఎన్డీఎ ప్రభుత్వం విస్మరించిందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసం చేపట్టిన కోటి సంతకాల పత్రాలను ఎపి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నేతలు మన్మోహన్‌కు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎపికి ప్రత్యేక హోదా ప్రకటించాలని నాటిపార్లమ్‌ెంలో ప్రకటన చేశాననన్నారు. హోదా అంశంపై ఇప్పటి కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందనే నమ్మకం లేదన్నారు.