ప్రత్యేక ప్యాకేజీపై ధన్యవాద తీర్మానం

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

ప్రత్యేక ప్యాకేజీపై ధన్యవాద తీర్మానం

అమరావతి: ఎపికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలపటంపై అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని సిఎం చంద్రబాబునాయుడుప్రవేశ పెట్టారు.. కేంద్రంతో కలిసి ముందుకు సాగాలన్న నిర్ణయం తీసుకున్నది రాష్ట్రప్రయోజనాలకోసమే నిన చెప్పారు.విభజన హేతుబద్దత లేకుండా జరిగిందని చంద్రబాబు అన్నారు.. రాష్ట్ర రాజధాని ఎక్కడన్నది కూడ తేల్చకుండా విభజించారన్నారు.. పోలవరంపై కూడ స్పష్టత లేకుండా చేశారని సిఎం విమర్శించారు.