ప్రతి పౌర్ణమికి స్వర్ణకవచంలో దర్శనం

Swarna kavacham
Kanaka Durga in Swarna kavacha Alamkaram

ప్రతి పౌర్ణమికి స్వర్ణకవచంలో దర్శనం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పూజలందుకునే కనకదుర్గమంమ స్వర్ణ కవచంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.. ఇక నుంచి ప్రతి పౌర్ణమిరోజున అమ్మవారికి స్వర్ణకవచంను అలంకరించనున్నారు.