ప్రతిభా పురస్కారాల ప్రదానం

AP CM Chandrababu Naudu
AP CM Chandrababu Naudu

ప్రతిభా పురస్కారాల ప్రదానం

విజయవాడ: ఇంటర్‌, డిగ్రీ , టెన్త్‌ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎపి సిఎం చంద్రబాబునాయుడు శనివారం సాయంత్రం పురస్కారాలనుఅందజేశారు. ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డులను ప్రదానం చేశారు.