ప్రతిఇంటా సంక్రాంతి ఉత్సవం

 

AP CM
కర్నూలు: రానన్న సంక్రాంతి పండుగను ప్రతిఇంటా ఉత్సవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి చందబ్రాబునాయుడు అన్నారు. కర్నూలుజిల్లా పత్తికొండ ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుంచి జన్మభూమి-మాఊరు కార్యక్రమంపై అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలురకాల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. జనభూమి సభలో గ్రామాలను దత్తత తీసుకున్నవారిని సన్మానించాలన్నారు. ఉత్తమమైన పద్దతులు ఎక్కడ ఉనాన అమలుపర్చాలని అధికారులను సూచించారు.