ప్రజా పోరాట యాత్ర

PAWAN
PAWAN

తూర్పుగోదావరి జిల్లా:  జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. ప్రజా పోరాట యాత్రలో భాగంగా మరికాసేపట్లో రాజమండ్రి బీవీఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో పవన్‌ కల్యాణ్‌ అర్చకులతో సమావేశం నిర్వహించనున్నారు. అర్చకుల సమస్యలను పవన్‌ అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు రావులపాలెంలో జరిగే బహిరంగ సభలో పవన్‌ పాల్గొని ప్రసంగించనున్నారు.