ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సర్కారు

deeksha
deeksha

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సర్కారు

హైదరాబాద్‌: తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసోతందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి ఆరోపించారు.. ఇక్కడ గన్‌పార్క్‌వ ద్ద మౌనదీక్షలో ఆయన మాట్డాఆరు మిర్చి రైతులపై కేసులు, వారికి సంకెళ్లు వేయటం వంటి అంశాలను ప్రస్తావించారు.. ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ తొలిగింపును ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామన్నారు..