ప్రజానీకానికి మేడేశుభాకాంక్షలు

KCR
TS CM Kcr

ప్రజానీకానికి మేడే శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజానీకానికి సిఎం కెసిఆర్‌ మేడు శుభాకాంక్షలు తెలిపారు.. కార్మిక లోకమంతా క్షేమంగా, సంతోషంగా ఉండాలని ఆక్షాంక్షించారు.. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.