ప్రజల్ని మోసం చేయొచ్చని వైసీపీలోకి వెళుతున్నారు

అమరావతి : ఈరోజు కొండవీడు కోట ఫెస్టీవల్లో పాల్గోన్న ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూసీట్లు రావనే భయంతోనే పార్టీ మారుతున్నారని విమర్శించారు.అవంతి, రవీంద్రబాబు టీడీపీని వీడటంపై స్పందించారు. లోటస్పాండ్ నుంచే రాష్ట్రంపై వైసీపీ ఆపరేషన్లు చేస్తోందని విమర్శించారు. ప్రజల్ని మోసం చేయొచ్చని వైసీపీలోకి వెళుతున్నారని ఎద్దేవా చేశారు.