‘ప్రజలే ముందు’

AP Cabinet Meeting
AP Cabinet Meeting

‘ప్రజలే ముందు’

అమరావతి: ప్రజలే ముందు అన్న నినాదంతో ముందుకెళ్తున్నామని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు.. కేబినేట్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో ప్రథమస్థానంలో శ్రీకాకుళం, చివరిస్థానంలో ప్రకాశంజిల్లా ఉన్నాయన్నారు.. ఈనెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తామన్నారు.. ‘నీరు-ప్రగతి కార్యక్రమంపై కేబినేట్‌ సమావేశంలో సిఎం అసంతృప్తి వ్యక్త ంచేశారు. కలెక్టర్లు, మంత్రులు బాధ్యతతో వ్యవహరించాల్సి ఉందన్నారు.. కర్నూలులో అయోవా వర్సిటీ, విత్తనోత్పత్తి కేంద్రం ఏఆర్పటు చేయబోతున్నామని ఆయన తెలిపారు.. ప్రధానిని జగన్‌ ఎందుకు కలిశారనే దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేయొద్దన్నారు.. భేటీని ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచిచందన్న అంశమే కీలకమని తెలిపారు.