ప్రజలకు సేవ చేసేది చంద్రబాబునాయుడే

JC .divaker reddy
JC .divaker reddy

జగన్ మాయమాటలను నమ్మవద్దని ఏంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రజలకు సూచించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం చంద్రబాబును మరోసారి గెలిపించాలని ఎంపీ జేసీ పిలుపునిచ్చారు. వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారని  చెప్పారు. బీజేపీని నమ్మి మోసపోయామని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేది చంద్రబాబునాయుడేనని, రైతులకు నీరందించేది కూడా ఆయనేనన్నారు.