ప్రజలకు ప్రయోజనకరంగా ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు..

Nakka Anand
Nakka Anandbabu

ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా అమలు చేస్తున్నామని మంత్రి నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. ఎర్రగొండపాలెంలో మంత్రి పర్యటించారు. గిరిజన సంక్షేమ భవనానికి మంత్రి ఆనంద్‌బాబ, ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రాన్ని సీఎం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.