ప్రజలందరికీ హేవళంబినామ ఉగాది శుభాకాంక్షలు

kcr with Wife
kcr with Wife

ప్రజలందరికీ హేవళంబినామ ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్‌:: సిఎం కెసిఆర్‌ ప్రజలందరికీ హేమళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నిర్వహించిన ఉగాది వేడుకల్లో కెసిఆర్‌ దంపతులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కెసిఆర్‌ మాట్లాడుతూ హవళంబి నామ సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరారు.. ప్రతిఏటా గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు.