ప్రచార నిరోధకానికి చర్యలు చేపట్టండి: వోరా

Subrahmanya swamy
Subrahmanya swamy

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించిన విషయాలను సామాజికి మాధ్యమాల్లో ప్రచారం చేయకుండా సుబ్రహ్మాణ్యస్వామిని నిరోధించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మోతీలాల్‌ వోరా కోర్టుకు విన్నవించారు. సామాజిక మాధ్యమాల్లో కేసుకు సంబంధించిన అంశాలు ప్రచారం చేయవద్దని స్వామిని ఆదేశించాలని కోరుతూ మోతీలాల్‌ వోరా పాటియాలా హౌస్‌కోర్టులో దరఖాస్తులు చేశారు.