ప్రగతి భవన్లో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ప్రగతి భవన్లో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్య్ర వేడుకల్లో నాయకులు, అధికారులు పాల్గొన్నారు