ప్రగతిభవన్‌లో ప్రారంభమైన కేబినెట్‌ సమావేశం

TS Cabinet Meeting
TS Cabinet Meeting

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లో సియం కేసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు సియం కేసిఆర్‌ మీడియాతో మాట్లాడనున్నారు. మంత్రి వర్గ సమావేశానికి డిప్యూటి సియంలు మహమూద్‌ అలీ, కడియం ,నాయిని ,ఈటల, హరీశ్‌, జగదీశ్‌, కేటిఆర్‌, పోచారం, తుమ్మల ,లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, జూపల్లి, పద్మారావు, చందూలాల్‌, జోగురామన్న, తలసాని, ఇంద్రకరణ్‌ హాజరయ్యారు.