ప్రకాశం ఇంటర్ బోర్డు ఆర్ఐఓకు గాయాలు

ప్రకాశం ఇంటర్ బోర్డు ఆర్ఐఓకు గాయాలు
మార్టూరు: (ప్రకాశంజిల్లా): కారు ప్రమాదవశాత్తూ హోటల్లోకి దూసుకెళ్లిన ఘటనలో ప్రకాశం జిల్లా ఇంటర్‌బోర్డు ఆర్ఐఓ సువర్ణరావుకు గాయాలయ్యాయి.. విజయవాడనుంచి ఒంగోలు వెళ్తున్న కారు మార్టురుమండలం రాజుపాలెం చెక్‌పోస్టు వద్ద ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంఓల సువర్ణరావు గాయపడ్డారు.