ప్రకాశంలో అలల ఉధృతి

Prakasam
Prakasam

ప్రకాశం..లో అలల ఉధృతి

ప్రకాశం జిల్లా: వార్ధా తుఫాన్‌ కారణంగా ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షం పడుతోంది.. చీరాల , వేటపాలెం, చిన్నగంజాం, మండలాల్లోని తీరప్రాంతాలు అలలతో ఎగిసిపడుతున్నాయి.. వాడరేవు, మోటుపల్లి, పల్లెపాలెంలో 50కిమీ మేరకు సముద్రం ముందకు వచ్చింది.