ప్యాకేజీ చట్టబద్ధతకు ఆమోదంపై చర్చిస్తాం

Sujana Cjhowdary
Central Minister Sujana Chowdary

ప్యాకేజీ చట్టబద్ధతకు ఆమోదంపై చర్చిస్తాం

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని సోమవారం కలిసి ఎపి ప్యాకేజీ చట్టబద్ధతకు కేబినేట్‌ ఆమోదంపై చర్చిస్తానని కేంద్రమంత్రి సుజనాచౌదరి అన్నారు.. తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్డాఆరు.. పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించామన్నారు.. రైల్వేజోన్‌ ఏర్పాటు ఆరఇథకంగా సాధ్యం కాదని అధికారులు చెప్పింది వాస్తవమేనని అనఆనరు.. ప్రజల భావోద్వేగానికి రైల్వేజోన్‌ ఇవ్వాల్సిందే అన్నారు.. ఇస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన నిధులు రాబట్టేందుకు ప్రయత్నంచేస్తున్నామని ఆయన వివరించారు.