పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌లో అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట

Telangana
Telangana

హైద‌రాబాద్ఃపౌర సరఫరాలశాఖలో అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం మరింత నిఘాను పెంచింది. అందులో భాగంగా పౌరసరఫరాలశాఖకు చెందిన 171 గోదాముల్లో 1700 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఒక్కో గోదాం వద్ద 5 నుంచి 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 31 జిల్లాల్లో పౌరసరఫరాలశాఖ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.