పోస్ట్‌కార్డు ట్రిపుల్‌ తలాక్‌ : భార్య ఫిర్యాదుతో భర్త అరెస్టు

TALAK
triple talak 

పోస్ట్‌కార్డు ద్వారా ట్రిపుల్‌ తలాక్‌ : భార్య ఫిర్యాదుతో భర్త అరెస్టు

హైదరాబాద్‌: పోస్ట్‌కార్డు ద్వారా ఒక భర్త తన భార్యకు త్రిపుల్‌ తలాక్‌ పంపిన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. దీనిపై భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు భర్తన అరెస్టు చేశారు.