పోల‌వ‌రం నిర్మాణానికి కేంద్రం పూర్తిగా స‌హ‌క‌రిస్తుందిః దేవినేని

Devineni Uma
ap minister Devineni Uma

అమరావతి: . పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. పోలవరం కాంట్రాక్టర్‌ను మారిస్తే ఇబ్బందులొస్తాయని గడ్కరీ చెప్పారని, ప్రాజెక్ట్‌ పనులు వేగవంతం కావడానికి ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు. సబ్‌కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి నేరుగా నిధులు బదిలీ చేస్తామని, పోలవరం ప్రాజెక్ట్‌ పనులు 50.41 శాతం పూర్తి చేశామని ఆయ‌న స్ప‌ష్టం
చేశారు.