పోలీసు ఉద్యోగ అభ్య‌ర్ధుల‌కు వ‌యో స‌డ‌లింపు

Career
Career

హైద‌రాబాద్ః పోలీస్‌ కొలువు కోసం వయస్సు దాటిపోయిందని బాధపడుతున్న నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో చేపట్టనున్న 18 వేల పోస్టుల భర్తీలో వయో పరిమితిని సడలించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకుని వయోసడలింపు వర్తింపజేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్‌ కొంత ఆలస్యమైంది.