పోలీసుస్టేషన్‌ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

Suicide attempt
suicide attempt

పోలీసుస్టేషన్‌ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

చీరాల: చీరాల టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ భవనం నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.. గాయపడిన ఆ మహిలలను పోలీసులు గుంటూరుకు తరలించారు.. వ్యభిచారం కసులో ఇవాళ ఉదయం మహిళను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.