పోలీసుల అదుపులో చైన్‌ స్నాచర్లు

Chine Snatching
Chine Snatchers

కృష్ణా: జిల్లాలో ముగ్గురు చైన్‌ స్నాచర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.2.50లక్షల విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసున్నారు. నిందితులు గతంలో పలుచోట్ల చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడిన దాఖలాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.