పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు

YSRCP flag
YSRCP flag

పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బయల్దేరారు. బందర్‌ రోడ్డులోని వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి 2 ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలు బయల్దేరారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు బయల్దేరారు.