పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరం

N. Chandrababu
N. Chandrababu

ద్రబాబు ఈరోజు పోలవరం పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులు 65.04 శాతం పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు. పోలవరం పనులు అనుకున్న సమయానికి పూర్తి కావలని ఆదేశించారు. రోజువారీ పనుల లక్ష్యాన్ని నిర్ణయించాలని, లక్ష్యాన్ని అందుకోవాలన్నారు. ఎర్త్ వర్క్, కాంక్రీట్ పనులు ముమ్మరం చేయాలని సూచించారు. ఎడమ, కుడి కాలువ పనులు వేగం పుంజుకోవాలని అధికారులకు చంద్రబాబు తెలియజేశారు.