పోలవరం అనుమతులపై విచారణ వాయిదా

NGTFFFF
National Green Tribunal

పోలవరం అనుమతులపై విచారణ వాయిదా

న్యూఢిల్లీ: పోలవరం పర్యావరణ అనుమతులను రద్దు చేయాలంలూ దాఖలైన పిటిషిన్‌పై విచారిస్తున్న నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కేసు విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో ఈ కేసు ఉన్నందున తాము విచారించలేమని, సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఎన్‌జిటి పిటిషనర్‌కు సూచించింది.