పోలవరంపై సమీక్ష

AP CM
ap cm chandra babu naidu

పోలవరంపై సమీక్ష

అమరావతి: పోలవరం పనులపై సిఎం చంద్రబాబునాయడు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోకాంక్రీట్‌ పనులు పూర్తిచేశామని మంత్రి దేవినేని, జలవనరుల శాఖ అధికారులు సిఎంకు వివరించారు.