పొత్తుల వ్యవహారం జనవరి 15న తేలుస్తా?

MAYAVATI
MAYAVATI

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమికి ఎదురుదెబ్బ తగలనుందా? బహుజన సమాజ్‌ పార్టీ చీఫ్‌, మాజీ సిఎం మాయావతి జనవరి 15న తన పుట్టినరోజు సందర్భంగా పొత్తు వ్యవహారంపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ చేయబోతున్నారని ఆపార్టీ వర్గాల నుండి సమాచారం లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుకు ఇప్పటికే వ్యూహరచన జరుగుతుంది. ఇదే జరిగితే ‘మహాకూటమి’ ఏర్పాటుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి దెబ్బే  తగిలినట్టవుతుంది.