పొగమంచు కారణంగా ఢిల్లీలో విమాన సర్వీసుల నిలిపివేత

airport
airport

న్యూఢిల్లీ: వాతావరణంలో పొగమంచు ఆలుముకోవడంతో ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ వియానాశ్రయంలో అన్ని సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం తకాలంలో ఉత్తరాదిన ఈ సమస్య తలెత్తుతూ ఉంటోంది. ఈ కాలంలో దట్టమైన పొగ మంచు అలుముకుంటే ముందస్తు జాగ్రత్తగా విమానాల రాకపోకలను నిలిపివేస్తుండడం, కొన్నింటిని రద్దు చేస్తుండడం వంటివి అధికారులు చేస్తుంటారు.