పొంగుతున్న ఘనపురం ఆనకట్ట

GHANAPURAM LAKEFF
Gnapuram Lake in Medak District of Telangana

పొంగుతున్న ఘనపురం ఆనకట్ట

మెదక్‌: పాపన్నపేట మండలం ఘనపురం ఆనకట్టపై వరద ఉధృతి విపరీంతంగా ఉంది. కాగా వరద ప్రవాహనంలో శనివారం పలువురు కూలీలు చిక్కుకున్నారు. కూలీను రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.