పైలట్ కు గుండెపోటు: ఖతార్ విమానం అత్యవసర ల్యాండ్

Qatar Flignt
Qatar Flignt

పైలట్ కు గుండెపోటు: ఖతార్ విమానం  అత్యవసర ల్యాండ్

శంషాబాద్:  దోహా నుంచి రోమ్ వెళుతున్న ఖతార్ విమానాన్ని ఇక్కడి శంషాబాద్ అత్యవసర విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం కో పైలట్ కు గుండెపోటు రావడమే ఇందుకు కారణం. విమానంలో 225 మంది ప్రయాణీకులు ఉన్నారు. కో పైలట్ కు గుండెపోటు రావడంతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసి…కోపైలట్ ను జూబ్లీ హిల్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.