పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంలో అధికారుల స‌స్పెన్ష‌న్‌

Teachers Suspend
Suspend

కేంద్రీయ మాధ్య‌మిక విద్యా మండ‌లి(సిబిఎస్ఈ)  పేపర్ లీక్ వ్యవహారంలో పలువురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా కోర్టు రెండ్రోజుల పాటు కస్టడీ విధించింది. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. పేపర్ లీక్ వ్యవహారంలో పలువురు అధికారులను సస్పెండ్ అయ్యారు.