పేదలగోడు పట్టించుకోని ప్రభుత్వం

JAGAN
JAGAN

పేదలగోడు పట్టించుకోని ప్రభుత్వం

ప్రకాశం: వైద్యఖర్చులకు పేదవాల్లు బాధపడుతుంటూ ఈ ప్రభుత్వానికి పట్టదంటూ వైకాపా నేత , ప్రతిపక్షనేత జగన్‌ విమర్శించారు. శుక్రవారం ఆయన ప్రకాశంజిల్లా పిపిపల్లిలో కిడ్నీ వ్యాధిగ్రస్థులను పరామర్శించారు. ఆరోశ్రీ బడ్జెట్‌లో నామమాత్రంగా నిధులు కేటాయించారని విమర్శించరాఉ. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారన్నారు.