పేదబ్రాహ్మణుల కోసం సంక్షేమ పరిషత్‌

Indrakaran Reddy
Indrakaran Reddy

పేదబ్రాహ్మణుల కోసం సంక్షేమ పరిషత్‌

హైదరాబాద్‌: దేశంలో ఎక్కడా లేని విధంగా పేద బ్రాహ్మణుల సంక్షేమానికి గానూ తెరాస ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.. బ్రాహ్మణ సేవాసదన్‌ కోసం 6 ఎకరాల 10 గంటల స్థలం కేటాయించామని తెలిపారు.. పేద బ్రాహ్మణుల అభివృద్ధి కోసం సంక్షేమ పరిషత్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.