పెల్లెట్‌ గన్‌లకు ప్రత్యామ్నాయం: రాజ్‌నాధ్‌

rajnath singh

పెల్లెట్‌ గన్‌లకు ప్రత్యామ్నాయం: రాజ్‌నాధ్‌

శ్రీనగర్‌: పెల్లెట్‌గన్‌లకు ప్రత్యామ్నాయాన్ని త్వరలోనే వినయోగంలోకి తీసుకువస్తానని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ హామీ ఇచ్చారు. రెండురోజుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన రాష్ట్ర సిఎం మెహబూబా ముఫ్తీతో భేటీ అయ్యారు. అనంతరం ఆమెతోకలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కశ్మీర్లో శాంతికి కట్టుబడి ఉన్నాయన్నారు. హింసకు స్వస్తిపలకాలని పిలుపు నిచ్చారు.