పెరిగిన వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.59

Gas Cylinders
Gas Cylinders

న్యూఢిల్లీ: కేంద్రం తాజాగా వంటగ్యాస్‌ ధరలను పెంచింది. సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89, సబ్సిడీరహిత బండపై రూ.59 చోప్పున పెరిగింది. అంతర్జాతీయ ధరల్లో మార్పుల వల్లే ధరలను పెంచినట్లు ఐఓసీ తెలిపింది