పెరిగిన భక్తుల రద్దీ

ttdff
TTD Temple

పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనార్ధం భక్తులు 25 కంపార్ట్‌మెంటుల్లో వేచిఉన్నారు.. సర్వదర్శనానికి 9 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 5 గంటలు సమయం పడుతోంది.. శనివారం స్వామివారిని 90,115 మంది భక్తులు దర్శించుకున్నారు.