పెరిగిన పెట్రో ధరలు

Petrol
Petrol Pipe

పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: పెట్రో ధరలు మరోసారి భగ్గుమన్నాయి.. పెట్రోల్‌ లీటర్‌పై రూ.1.34 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు రూ.2.37 పై. పెరిగింది.ఈ ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.