పెనుగొండలో కియా కార్ల తయారీ కంపెనీ

Kiya motors deal with AP Govt
Kiya motors deal with AP Govt

రూ.15వేల కోట్ల పెట్టుబడితోపెనుగొండలో కియా కార్ల తయారీ కంపెనీ

అమరావతి: బగ్జరీ కార్ల తయారీలో దిగ్గజం కియా ఎపిలోని పెనుగొండలో ప్రారంభించనున్న కార్ల తయారీ యూనిట్‌ను రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఏటా మూడు లక్షల కార్ల తయారీ లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ సంస్థ ద్వారా 10వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.. సిఎం చంద్రబాబుసమక్షంలోకియా సంస్థతో ఎపి సర్కార్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.. 2019లోఈ సంస్థ పెనుగొండ నుంచి కార్ల తయారీని ప్రారంభించనుంది.