పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా రేపు నిరసనలు

UTTAMFF
TPCC President UttamKumar Reddy

పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా రేపు నిరసనలు

హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దుపై సోమవారం తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన తెలిపి, మోడీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతోమాట్లాడారు. నల్లధనంపై పోరాటం అంటూ పేదల నడ్డి విరిచారన్నారు. బ్లాక్‌మనీ పేరుతో లాభపడింది పెద్దవాళ్లేనన్నారు.