పెట్రోల్‌ అమ్మిన బ్యూటీ

anushka
anushka

పెట్రోల్‌ అమ్మిన బ్యూటీ

సినిమా తారలకు పాపులారిటీఎంత ఉంటుందో తెలియంది కాదు.. మంచు లక్ష్మి తన ‘నేను సైతం కార్యక్రమం ద్వారాపేదలకుఆర్థికసాయంంతోపాటు మానసికస్థైర్యాన్నినింపే ఈ ప్రయత్నానికిదాదాపు టాలీవుడ స్టార్లు అందరినీ తీసుకొచ్చి మంచులక్ష్మి సక్సెస్‌ అయ్యింది.. ఇపుడు సెకండ్‌ సీజన్‌షూటింగ్‌కూడ పెట్టేసింది.. అందులోభాగంగా భాగమతి అనుష్కను రంగంలోకి దించేసింది.. ఫిల్మినగర్‌ రోడ్‌ నెంబర్‌ 1లోఉన్నపెట్రోల్‌ పంపు దద్ద అనుష్క స్వయంగా యూనిఫాం వేసుకుని పెట్రోపంపుతోపెట్రోల్‌ కొడుతూ ఫుల్‌ హంగామా చేసింది.. అనుష్క వస్తుంది అన్న విషయం బంకు యాజమాన్యం ముందునేగా ప్రకటించటంతో స్వీటీకోసం ఫ్యాన్స్‌ క్యూకట్టారు.