పెట్రోలు, డీజీలు ధ‌ర‌ల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

Petrol bunks
Petrol bunks

ఢిల్లీ : పెట్రోలు, డీజీలు ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతుండటంతో వీటి ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ  ప్ర‌క‌ట‌న జారీ చేసింది.