పెట్రోలియం మంత్రితో సమావేశమైన అమిత్‌షా

Amith shah
Amith shah

న్యూఢిల్లీ: రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్‌,డీజిల్‌ పై కాంగ్రెస్‌ సహా విపక్షాలు చేపట్టిన ‘భారత్‌ బంద్‌తో కేంద్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కొద్ది సేపటి క్రితమే కలుసుకున్నారు. ఈ సమావేశానంతరం మంత్రి నుండి సానుకుల ప్రకటన రావచ్చని చెబుతున్నారు.