పెట్టుబ‌డుల పేరిట టోక‌రా

Fraud
Fraud

హైద‌రాబాద్ః ఆన్‌లైన్‌ బిజినెస్‌ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఇవాళ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ బిజినెస్‌ పేరుతో 3 కోట్లకు పైగా వసూలు చేసి.. గుజరాత్‌లోని సూరత్‌లో తిరుగుతున్న నిందితుడుని అరెస్టు చేఝశారు. అయితే, తనను రూ.3 కోట్లు మోసం చేశారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.