పుష్కర స్నానాలకు విచ్చేసిన ప్రముఖులు

TSRFF

పుష్కర స్నానాలకు విచ్చేసిన ప్రముఖులు

విజయవాడ: పుష్కర సాన్నాలకు మంగళవారం పలు రంగాలకు చెందిన ప్రముఖులు వివిధ ఘాట్లకు విచ్చేశారు. ఎంపి సుబ్బరామిరెడ్డి, సినీనటుడు కోట శ్రీనివాసరావు, తదితరులు పుష్కరస్నానాలు ఆచరించారు.