పుష్కరాలు అందరికీ స్ఫూర్తి కల్గించాలి

babufffff

పుష్కరాలు అందరికీ స్ఫూర్తి కల్గించాలి

విజయవాడ: కృష్ణా పుష్కరాలు అందరికీ స్ఫూర్తి కల్గించాలని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కాసేపటిక్రితం ఆయన మంత్రులు, అధకారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పుష్కర స్నానం సందర్భంగా అందరూ పవిత్ర సంకల్ప చేయాలన్నారు. రాష్ట్రం అభివృద్ధిపై అవగాహన, అంకితభావం పెంచుకోవాలన్నారు.