పుష్కరాలకు భారీ బందోబస్తు

CPFFF

పుష్కరాలకు భారీ బందోబస్తు

విజయవాడ: కృష్ణా పుష్కరాలకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు సిపి గౌతమ్‌ సవాంత్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరానికి నాలుగువైపులా శాటిలైట్‌ బస్‌స్టేషన్లు, నగరంలో 29 ఘాట్లలో 6 ప్రదేశాల్లో రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు.పుష్కరాలకు కోసం 18 మంది ఐపిఎస్‌ అధికారులు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.